పాఠశాలకు నిధులొచ్చాయ్

అశ్వారావుపేట: ప్రభుత్వ బడులకు శు భవార్త. పలు అవసరాలకు వినియోగించుకోవడానికి ఇచ్చే పాఠశాల గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. భద్రాద్రి జిల్లాకు రూ.1.83 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. నిధులన్నీ పాఠశాలల ఎస్ఎంసీ ఖాతాల్లో జమ అవుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాథమిక, అశ్వారావుపేట: ప్రభుత్వ బదులకు శు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాథమికప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1059 ఉన్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏటా పాఠశాలల గ్రాంటు పేరిట నిధులు విడుదల చేస్తుంది. గత విద్యా సంవత్సరం చివరలో విడుదల చేయడంతో కొందరు ప్రధానోపాధ్యాయులు ఖర్చులు చేయకున్నా.. ఎక్కువ బిల్లులు చూపించి నిధులు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు ఉపాఠశాలలో న్నాయి. ముందస్తుగా నిధులు విడుదల చేయకుంటే ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి ఖర్చు చేసి, ఆ తర్వాత ఎక్కువ బిల్లులు పెడుతున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఇదే అంశాన్ని విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర నిధులు వేటికి వినియోగించవచ్చు.. వచ్చిన నిధులను సుద్దముక్కలు, డస్టర్లు, విద్యార్థుల బోధనకు వినియోగించే ఉపకరణాలుఉపాఠశాలలో నిర్వహించే ప్రత్యేక దినోత్స వాలు, రికార్డులు, గదుల మరమ్మతులుశౌచాలయాల నిర్వహణతోపాటు గదుల రంగుల కోసం వినియోగించుకోవచ్చు. నిధుల కేటాయింపులు ఇలా... పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తారు. ఒకటి నుంచి 100 మంది వరకు విద్యార్శలుంటే రూ.15 మంది ఉంటే రూ.40 వేలు, 351 నుంచి 500 మంది ఉంటే రూ.60 వేలు విడుదల అవుతాయి. - జిల్లాలో 924 పాఠశాలలకు రూ.15 వేల చొప్పున రూ.1,38,60,000 - 94 పాఠశాలలకు రూ.30 వేల లెక్కన రూ.29,10,000 - 37 పాఠశాలలకు రూ.40 వేల చొప్పున రూ.14,80,000. - ఒకే ఒక పాఠశాలకు రూ.60 వేలు వచ్చాయి. ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ అధ్యక్షుని సంతకంతో డ్రా చేసుకోవచ్చు ఖర్చుపై పక్కా నివ... గ్రాంటు ఖర్చుపై నిఘా ఉంచనున్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా విద్యాధికారితోపాటు ఉప విద్యాధికారి, మండల విద్యాధికారులు బిల్లులను ప్రత్యేకంగా తనిఖీ చేస్తారు. తేడాలుంటే కఠిన చర్యలకు సిఫార్సు చేయవచ్చు. వీటి పరిశీలనకు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో